Thursday, June 7, 2018

How to make Mobile stand with selfie stick | how to use for making YouTube videos

How to make Mobile stand with selfie stick | how to use for making YouTube videos

   Hi friends this very simple and easy way to make Mobile stand with selfie stick and some wood sticks.
    Watch below figure:
It's very useful for YouTubers. Mainly calligraphers, artists and creative persons.
Thanks.........
Please watch our YouTube channel 
Mazic Writer

Friday, May 25, 2018

How to draw 3d art, Calligraphy and Letter writings

How to draw 3d Art.
  Want to learn 3d art watch our YouTube channel Mazic Writer and learn 3d art, Calligraphy, copperplate Calligraphy, pencil handwriting and beautiful handwriting with pens.

For more details visit our YouTube channel Mazic Writer

Thanks.......

Thursday, May 24, 2018

Thursday, April 5, 2018

Thursday, January 4, 2018

దివ్యాంగులకు సామాగ్రి అందజేస్తున్న సేవా సమితి సభ్యులు


దివ్యాంగులకు సామాగ్రి అందజేస్తున్న సేవా సమితి సభ్యులు 

జోహార్ #సావిత్రిబాయిపూలే గారు ..(తాను మన యువతరానికి #స్పూర్తి )
ఈ రోజు సావిత్రిబాయిపూలే గారి జయతి సందర్బంగా స్పూర్తి మానసిక పాఠశాలలో పిల్లలకు నిత్యావసర వస్తువులు కొన్ని & పండ్లు ఇవ్వటం సంతోషానిచ్చింది..@Nenunnanu Seva Samithi Shravan Kumar Thilak K Naresh Chaitanya Swaero

దివ్యాంగులకు సామాగ్రి అందజేస్తున్న సేవా సమితి సభ్యులు

Friday, March 25, 2016

ఆన్ లైన్ లో డబ్బు సంపాదించడం ఎలా ? How to make money online ?

ఆన్ లైన్ లో డబ్బు  సంపాదించడం  ఎలా ? How to make money online ?

   చాలా మంది ఆన్లైన్ లో సంపాదించడం ఎలా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటారు. అలాగే చాలా మంది సరైన సైట్స్ తెలియక టైం వేస్ట్  చేస్తుంటారు. మీకోసం కొన్ని మంచి సైట్స్ చెపుతాను. వీటిని చూసి సైట్ లో రిజిస్టర్ అయ్యి వర్క్ స్టార్ట్ చెయ్యవచ్చు.  ఇవి జెన్యూన్ సైట్స్.

డేటా ఎంట్రీ ద్వారా సంపాదించండి:

1. www.diondatasolutions.com : ఈ సైట్ అమెరికా వాళ్ళకు మాత్రమే వర్క్ ఇస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికా లో ఉంటే  గనుక వాళ్ళ ద్వారా  వర్క్ చెయ్యచ్చు.  అర్హతలు : 60 wpm టైపింగ్ స్పీడ్ ఉండాలి, కంప్యూటర్, ఇంటర్నెట్ బ్రౌసింగ్, డౌన్ లోడ్ , అప్ లోడ్ చెయ్యడం వచ్చి ఉండాలి. పేమెంట్ paypal ద్వారా  మాత్రమే చేస్తారు.


2. www.lionbridge.com :

3. www.pixprofit.com :

Thursday, January 21, 2016

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం- ఆరోగ్యంగా జీవిద్దాం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం- ఆరోగ్యంగా జీవిద్దాం ( స్వచ్ఛ భారత్ ):

                    మన చుట్టుపక్కన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం,ఆరోగ్యంగా జీవిద్దాం. మన ప్రాంతంలో చాలా మంది చెత్తా, చెదారం ఎక్కడపడితే అక్కడే పడేస్తుంటారు. అలా పడెయ్యకూడదు. అలా  చెత్త ఎక్కడ పడితే అక్కడ పడెయ్యడం వల్ల ఆ చెత్త క్రుళ్ళి పోయి చెడు వాసన వస్తుంది. అది అందరికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాక ఆ చెడు వాసనాతో కూడిన గాలిలో అనేక క్రిములు వ్యాపించి, ఆ చుట్టుపక్కన ఉన్నవారు అనారోగ్యం పాలు అవుతారు.
          
                  మనం పడవేసిన ఆ చెత్త అనేక రకాల దోమలు, క్రిములు మరియు పందులకు నిలయంగా మారి, వాటి ద్వారా అంటే దోమ కాటు వల్ల  అనారోగ్యం పాలు  కావడం కాయం. ఉదా : మలేరియా, డెంగ్యు , పిలేరియా ......
లాంటి విష జ్వరాల బారిన పడుతారు. అలాగే పందులపై  వాలిన దోమలు మనుషులను కుట్టడం ద్వారా మెదడు వాపు లాంటి ప్రమాదకర రోగాలు వస్తాయి. so  ప్రతి వొక్కరు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో మంచిది.  

Monday, January 18, 2016

నీటిని పొదుపుగా వాడుదాం- నీటి కొరతను అధిగమిద్దాం.

నీటిని పొదుపుగా వాడుదాం- నీటి కొరతను అధిగమిద్దాం.
Sorry for the Incomplete content. Visit this page tomorrow.

How to write beautiful cursive handwriting easy way

 How to write beautiful cursive handwriting easy way Hii Friends.... Hope you all are doing well. Today we are going learn how to write beau...