ఆన్ లైన్ లో సంపాదన మార్గాలు , డబ్బు సంపాదించడం ఎలా :
నోట్ :
ఆన్ లైన్ లో చాలా వరకు మోసాలు ఎక్కువగా జరుగుతాయి. మీరు మా సైట్ లో కొంత డబ్బు డిపాజిట్ చేసి రిజిస్టర్ కండి తరువాత కేవలం 30 నిమిషాలు పని చేస్తే చాలు రోజుకు కొన్ని డాలర్లు సంపాదించవచ్చు అని చాలా మోసానికి పాల్పడుతుంటారు. నిజానికి మనం ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పని చేస్తున్నాం కనుక మనకే అడ్వాన్స్ గా వాల్లు ఇవ్వాలి కాని మనం ఇవ్వడం ఏంటి? ఒక్క సారి ఆలోచించండి.! అలాంటివాటిని నమ్మకండి. మౌస్ క్లిక్స్ చేస్తే డబ్బులు రావు. మనం బయట ఎలా కష్టపడతామో ఆన్ లైన్ లో కూడా కొంచెం కష్టపడాలి. కానీ ఇక్కడ బయట దానికంటే ఎక్కువ సంపాదించవచ్చు. అదే తేడ. ! మీకు కావాల్సిందల్లా నేర్పు, సహనం, ఒక విషయం ఫై అవగాహన కంప్యూటర్ నాలెడ్జి.ఇప్పుడు అసలు విషయానికి వద్దాం:
Online లో Freelance Projects ఇస్తున్న ఒక మంచి సైట్ https://www.elance.com/?rid=2OU47
( ఇందులో రోజుకు కొన్ని వేల ప్రాజెక్ట్ లు పోస్ట్ చేయబడుతాయి). ఇక్కడ మీరు ఎలాంటి డిపాజిట్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీ కానీ చెల్లించాల్సిన పని లేదు. ఇది ఫ్రీ సైట్. మీకు కావాల్సిందల్లా కంప్యూటర్ నాలెడ్జి మాత్రమే.
ఈ సైట్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సిష్టమేటిక్ సైట్. ఇందులో మీరు Projects post చేయవచ్చు (or) Freelance Projects తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా Step by step follow కావడమే. ఈ సైట్ లో కొన్ని రకాల ప్రాజెక్ట్స్ లు ఉంటాయి.
అవి:
1. IT& Programming
2. Design & Multimedia
3. Writing & Translation
4. Sales & Marketing
5. Admin support
6. Engineering & Manufacturing
7. Finance & Management
8. Legal
మొదట మీరు https://www.elance.com/?rid=2OU47 లోనికి వెళ్లి రిజిస్టర్ కండి. తరువాత Find works లోనికి వెళ్లి Job search ఫై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చాలా ప్రాజెక్ట్ లు కనిపిస్తాయి. Left side లో all category లో మీరు ఏ టైపు ప్రాజెక్ట్ ఫై Interest కలిగి ఉన్నారో దానిపై క్లిక్ చేయండి. అలా చేయగానే మీకు చాలా ప్రాజెక్ట్ లు కనిపిస్తాయి. అందులో మీరు ఏది చేయగలరో దానిపై క్లిక్ చేసి Job Description మొత్తం క్షుణ్ణంగా చదివి ఆ ప్రాజెక్ట్ కి Proposal పంపండి.
Proposal:
Proposal ఎలా ఉండాలంటే Project post చేసిన Client కు నమ్మకం కలిగించేదిగా ఉండాలి. మీరు ఆ ప్రాజెక్ట్ చేయగలరు అనే నమ్మకం ఆ Client కు కలిగించాలి. Proposal లో మీ గురించి, మీ Skill గురించి వ్రాయండి.
ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలరు, ఎంత Amount కావాలి అన్ని చాలా క్లియర్ గా వ్రాసి Proposal ను పంపించండి.
మీరు Proposal పంపించిన తరువాత మీ Proposal నచ్చి Client మీకు వర్క్ ఇస్తాడు. అంటే మీ Proposal మీదనే ఆదారపడి ఉంటుంది. Proposal అంత Perfect గా ఉండాలి. మీరు కచ్చితంగా ఆ వర్క్ చేయగలరు అని ఆ Client ను నమ్మించాలి. అంత Perfect గా ఉండాలి మీరు పంపే Proposal . Proposalలో మీరు ఇంతకు ముందు చేసిన Sample works పంపించడం మరువకండి.
మీ Proposal నచ్చి క్లైంట్ మీకు వర్క్ ఇస్తే (క్లైంట్ మనకు వర్క్ ఇచ్చాడని ఎలా తెలుస్తుంది అంటే మన అకౌంట్ లోని Inbox లోకి Invitation massage వస్తుంది.). ఆ తరువాత మీరు ఆ క్లైంట్ ను ఆ వర్క్ చేయడానికి మీరు అడిగిన మొత్తాన్ని Escrow లో డిపాజిట్ చేయమనండి.
Escrow:
Escrow అనేది Secure Payment system. మనకి, క్లైంట్ కి మద్యవర్తిగా పనిచేస్తుంది. మీరు డిపాజిట్ చేయమనగానే మీ పేరు మీద Escrow లో డిపాజిట్ చేస్తాడు. మీరు సగం వర్క్ ఫినిష్ చేయగానే కొంత మనీ ని escrow నుండి release చేయమని అడగండి. ఇదంతా చాలా Systematic గా పని చేస్తుంది. మీరు కేవలం సైట్ ద్వార మాత్రమే ఫాలో కండి. కొంత మంది క్లైంట్స్ సైట్ ద్వార కాకుండా డైరెక్ట్ గ మీ email ద్వారా వర్క్ చెయ్యమంటారు. అలా చేయకండి. OK
మీరు సైట్ మొత్తం ఒక్కసారి చూడండి. మీకే అర్ధం అవుతుంది.
https://www.elance.com/?rid=2OU47
Content Tags:
starting a online home business ,
online home based business ideas
online home based business

ALL THE BEST
Content Tags:
starting a online home business ,
online home based business ideas
online home based business
No comments:
Post a Comment