Saturday, October 24, 2015

SAVE GIRL CHILD - ENCOURAGE THEM TO STUDY

                  SAVE GIRL CHILD - ENCOURAGE THEM TO STUDY
                       बेटी बचावो- बेटी पड़ावों 
 Please Save Girl Child and Encourage them to Study. Child are the Image of God. 
 Boy child or Girl child see them equal. Don't see them like separate.   

Thursday, October 8, 2015

ఆన్ లైన్ లో సంపాదన మార్గాలు | డబ్బు సంపాదించడం ఎలా


ఆన్ లైన్ లో సంపాదన మార్గాలు , డబ్బు సంపాదించడం ఎలా :

నోట్ :  

ఆన్ లైన్ లో చాలా వరకు మోసాలు  ఎక్కువగా జరుగుతాయి. మీరు మా సైట్ లో కొంత డబ్బు డిపాజిట్ చేసి రిజిస్టర్ కండి తరువాత కేవలం 30 నిమిషాలు పని చేస్తే చాలు రోజుకు కొన్ని డాలర్లు సంపాదించవచ్చు అని చాలా మోసానికి పాల్పడుతుంటారు. నిజానికి మనం ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పని చేస్తున్నాం కనుక మనకే అడ్వాన్స్ గా వాల్లు ఇవ్వాలి కాని మనం ఇవ్వడం ఏంటి? ఒక్క సారి ఆలోచించండి.! అలాంటివాటిని నమ్మకండి. మౌస్ క్లిక్స్ చేస్తే డబ్బులు రావు. మనం బయట ఎలా కష్టపడతామో ఆన్ లైన్ లో కూడా కొంచెం కష్టపడాలి. కానీ ఇక్కడ బయట దానికంటే ఎక్కువ సంపాదించవచ్చు. అదే తేడ. ! మీకు కావాల్సిందల్లా నేర్పు, సహనం, ఒక విషయం ఫై అవగాహన కంప్యూటర్ నాలెడ్జి.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం:
         Online లో Freelance Projects ఇస్తున్న ఒక మంచి సైట్  https://www.elance.com/?rid=2OU47 
  ( ఇందులో రోజుకు కొన్ని వేల ప్రాజెక్ట్ లు పోస్ట్ చేయబడుతాయి). ఇక్కడ మీరు ఎలాంటి డిపాజిట్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీ కానీ చెల్లించాల్సిన పని లేదు. ఇది ఫ్రీ సైట్. మీకు కావాల్సిందల్లా కంప్యూటర్ నాలెడ్జి మాత్రమే.

        ఈ సైట్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సిష్టమేటిక్ సైట్.     ఇందులో మీరు Projects post  చేయవచ్చు     (or) Freelance Projects  తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా Step by step follow కావడమే. ఈ సైట్ లో కొన్ని రకాల ప్రాజెక్ట్స్ లు ఉంటాయి.
అవి:  
       1.  IT& Programming
       2.  Design & Multimedia
       3.  Writing & Translation
       4.  Sales & Marketing
       5.  Admin support
       6.  Engineering & Manufacturing
       7.  Finance & Management 
       8.  Legal 

            మొదట మీరు  https://www.elance.com/?rid=2OU47  లోనికి వెళ్లి రిజిస్టర్ కండి. తరువాత Find works లోనికి వెళ్లి   Job search ఫై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చాలా ప్రాజెక్ట్ లు కనిపిస్తాయి. Left side లో   all category లో  మీరు ఏ టైపు ప్రాజెక్ట్ ఫై Interest కలిగి ఉన్నారో  దానిపై క్లిక్ చేయండి. అలా చేయగానే మీకు చాలా ప్రాజెక్ట్ లు కనిపిస్తాయి. అందులో మీరు ఏది చేయగలరో దానిపై క్లిక్ చేసి  Job Description మొత్తం క్షుణ్ణంగా చదివి  ఆ ప్రాజెక్ట్ కి Proposal పంపండి. 

    Proposal:

               Proposal ఎలా ఉండాలంటే  Project post  చేసిన Client  కు నమ్మకం కలిగించేదిగా ఉండాలి. మీరు ఆ ప్రాజెక్ట్ చేయగలరు అనే నమ్మకం ఆ Client కు కలిగించాలి. Proposal లో మీ గురించి, మీ Skill గురించి వ్రాయండి. 
ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలరు, ఎంత Amount కావాలి అన్ని చాలా క్లియర్ గా వ్రాసి Proposal ను పంపించండి.
      మీరు Proposal పంపించిన తరువాత మీ Proposal  నచ్చి Client  మీకు వర్క్ ఇస్తాడు. అంటే మీ Proposal మీదనే ఆదారపడి ఉంటుంది. Proposal అంత Perfect గా ఉండాలి. మీరు కచ్చితంగా ఆ వర్క్ చేయగలరు అని ఆ Client ను నమ్మించాలి. అంత  Perfect గా ఉండాలి మీరు పంపే Proposal .  Proposalలో మీరు ఇంతకు ముందు చేసిన Sample works పంపించడం మరువకండి.
       మీ Proposal నచ్చి క్లైంట్ మీకు వర్క్ ఇస్తే (క్లైంట్ మనకు వర్క్ ఇచ్చాడని ఎలా తెలుస్తుంది అంటే మన అకౌంట్ లోని Inbox లోకి  Invitation massage వస్తుంది.). ఆ తరువాత మీరు ఆ క్లైంట్ ను ఆ వర్క్ చేయడానికి మీరు అడిగిన మొత్తాన్ని Escrow లో డిపాజిట్ చేయమనండి.
        Escrow:
     Escrow అనేది  Secure Payment system. మనకి, క్లైంట్ కి మద్యవర్తిగా పనిచేస్తుంది. మీరు డిపాజిట్ చేయమనగానే మీ పేరు మీద  Escrow లో డిపాజిట్ చేస్తాడు. మీరు సగం వర్క్ ఫినిష్ చేయగానే కొంత మనీ ని   escrow నుండి release  చేయమని అడగండి. ఇదంతా చాలా Systematic గా పని చేస్తుంది. మీరు కేవలం సైట్ ద్వార మాత్రమే ఫాలో కండి. కొంత మంది క్లైంట్స్ సైట్ ద్వార కాకుండా డైరెక్ట్ గ మీ email ద్వారా వర్క్ చెయ్యమంటారు. అలా చేయకండి. OK
      మీరు సైట్ మొత్తం ఒక్కసారి  చూడండి. మీకే అర్ధం అవుతుంది.
             https://www.elance.com/?rid=2OU47 

       ALL THE BEST


Content Tags:
starting a online home business ,   
online home based business ideas    
online home based business    

Tuesday, October 6, 2015

తెలుగు ప్రేమ కవిత్వం

                      తెలుగు ప్రేమ కవిత్వం 

            
                 ఉషోదయపు భానుడి లేలేత కిరణాల తాకిడికి 
                చిరునవ్వులు చిందిస్తూ వికసించిన 
                 ఓ కొలనులోని కలువవు నీవైతే....!
                ఆ కలువ రేకులపైన నిలిచిన మంచుబిందువు నైనా చాలు 
                ప్రియా......  ! ఈ నా జన్మ ధన్యమవుతుంది.  


<script>
  (function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){
  (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o),
  m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)
  })(window,document,'script','//www.google-analytics.com/analytics.js','ga');

  ga('create', 'UA-68278495-1', 'auto');
  ga('send', 'pageview');

</script>
 

Sunday, October 4, 2015

చెట్లను నాటండి -పర్యావరణాన్ని కాపాడండి.

చెట్లను  నాటండి  -పర్యావరణాన్ని కాపాడండి-ఉచితంగా  ప్రాణవాయువును (ఆక్షీజన్ ) ను పొందండి.
 SAVE TREES-SAVE ENVIRONMENT-GET OXYGEN FREE

చెట్లు జీవి మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి. చెట్ల ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Image credits:https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgf9rA28dPp2jg_EwohG4UOBp1HB2mFS_Wnb5UuH9mFTJS7kyb9rp6jqzp4S9vY2ifdjaLqdMX7XHnlu6yYC_THg2kT78nWbLrb9GFkCwuJSliID4CcCwIRFGz4QuKczbTXb5G0zVdt6dA9/s1600/HDHuT.BlogSpot.com+%25281%2529.jpg
చెట్ల ద్వారా మనకు ఆక్షీజన్ లభిస్తుంది, పండ్లు, పువ్వులు మరియు చెట్ల కాండం తో మనం వివిధ రకాల గ్రుహోపకరనాలను తయారుచేసుకోవచ్చు.
 చెట్లు మనకు అన్ని ఇవ్వడమే మనం చూస్తుంటాం కాని చెట్లకు మనం ఏం చేస్తున్నాం ఒక్క సారి ఆలోచించండి!
                                         Image credits:http://cache.pakistantoday.com.pk/2012/01/Let-car11.jpg
చాలా మంది చెట్లను నరుకుతున్నారే తప్ప చెట్లను నాటడం లేదు ఎందుకు? ఒక్క సారి ఆలోచించాలి.
చెట్లను నరుకుతూ పోతే ఈ భూమి వేడెక్కి రానురాను ఎడారిలా మారిపోతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. వర్షాలు కురువవు, ఎండ తీవ్రత ఎక్కువవుతుంది. జీవి మనుగడ కష్టతరం అవుతుంది.  


                                                       Image credits:http://dreamatico.com/data_images/desert/desert-1.jpg
కాబట్టి మనమంతా ఒక్క సారి ఆలోచిద్దాం మన  పర్యావరణాన్ని కాపాడుకుందాం.
మొక్కలను నాటుదాం-చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం. తద్వారా వచ్చే ఫలాలను అనుభవిద్దాం. 
చెట్టు నుండి వచ్చే ప్రతీది  మనకు ఎంతగానో  ఉపయోగపడుతుంది. ఉదా: సుగంధం పరిమళం వెదజల్లే పువ్వులు,తియ్యని ఫలాలు, కలప, వంట చెరుకు, ......... మొదలగునవి. 
కావున చెట్లను నరికివేయడం ఆపుదాం. ఒక వేల నరికినా దాని స్థానంలో మళ్లీ 2 లేదా అంతకన్నా ఎక్కువ మొక్కలను నాటుదాం. 
     మన చేతులారా మన పర్యావరణాన్ని పాడుచేసుకోవద్దు. 
మొక్కలను నాటుదాం-చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం. తద్వారా వచ్చే ఫలాలను మనమే అనుభవిద్దాం.
                                                                                                                      ధన్యవాదములు. 
                                                                                                                  మీ  పర్యావరణ  ప్రియుడు


<script>
  (function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){
  (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o),
  m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)
  })(window,document,'script','//www.google-analytics.com/analytics.js','ga');

  ga('create', 'UA-68278495-1', 'auto');
  ga('send', 'pageview');

</script>





Amazing and beautiful cursive handwriting | best cursive handwriting goals

 Amazing and beautiful cursive handwriting | best cursive handwriting goals     Beautiful handwriting is every one's dream, but the out ...